
e-commerce: ఈ కామర్స్ సంస్థలపై పెరుగుతున్న ఫిర్యాదులు..
దేశంలో అత్యధిక వినియోగదారుల ఫిర్యాదులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలపై ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు సగం మంది వినియోగదారుల ఫిర్యాదులు ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యాలను అందించే కంపెనీలపైనే ఉన్నాయి. ఆసక్తికరంగా, ఈ-కామర్స్ కంపెనీలపై ఫిర్యాదులు ఏడాదికేడాది పెరిగుతూ …
e-commerce: ఈ కామర్స్ సంస్థలపై పెరుగుతున్న ఫిర్యాదులు.. Read More