Sports

Team India: భారత్ ప్రపంచ కప్ గెలుస్తుంది.. ఎందుకంటే..

Team India

మిషన్‌ వన్డే ప్రపంచకప్‌ పోటీలకు కు టీమిండియా(Team India) సిద్ధమైంది. ఆసియా కప్‌ను గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత్ రెడీగా ఉందని టీమిండియా మిగిలిన జట్లకు సూచించింది. ఈ టోర్నీలో, చాలా కాలంగా జట్టును కలవరపెడుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టయింది. టాప్ ఆర్డర్ ఫామ్‌లోకి వచ్చింది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా నంబర్-4 – మిడిల్ ఆర్డర్ స్థానంలో సిద్ధంగా ఉన్నారు. పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో కూడా బౌలర్లు వికెట్లు తీస్తున్నారు. నాకౌట్‌లో …

Read More »

Sri Leela in Vizag: అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్ – 2

Sri Leela in Vizag

వైజాగ్ వేదికగా ఏపీఎల్ సీజన్ – 2 బుధ వారం వైభవంగా ప్రారంభమైంది. సినీ హీరోయిన్ శ్రీ లీల(Sri Leela in Vizag) గౌరవ అతి థిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సా హాన్ని నింపారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి  మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడం కోసం బిసిసిఐ సహకారంతో ఏపీఎల్ సీజన్ – 2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీఎల్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు జాతీయ, అంత ర్జాతీయ(Sri Leela in …

Read More »

World cup cricket 2023 schedule: పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్.. షెడ్యూల్ ఇదే..

world cup cricket 2023 schedule

పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించ బోతున్నారు. ఈ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్(world cup cricket 2023 schedule) విడుదలైంది. మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జే షా, శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాల్గొన్నారు. ముఖ్యమైన మూడూ అహ్మదాబాద్ లోనే.. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో 46 రోజుల పాటు జరిగే క్రికెట్ సంగ్రామం మొదలవుతుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్ స్టేడియంలో(world …

Read More »

WTC final 2023: మొదటి రోజు అలా.. మరి రెండోరోజు ఎవరిదో? 2nd day LIVE Updates

WTC final 2023 LIVE Updates DAY:2

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మరి రెండో రోజు ఎలా ఉండబోతోందో.. రెండో రోజు ఆట LIVE అప్ డేట్స్.. 

Read More »

wtc final 2023: తడబడి నిలబడిన కంగారూలు.. మొదటిరోజు ఆసీస్ దే!

wtc final 2023 oval match day 1 highlights

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. ఓవల్ మైదానంలో, ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లకు 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 146, స్టీవ్ స్మిత్ 95 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 251 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ ​​కెరీర్‌లో తన 5వ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా, WTC final లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 38వ …

Read More »

wtc final 2023: ఆసీస్-భారత్ ఎవరి బలం ఎంత?

wtc final 2023

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (wtc) ఫైనల్ రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుంది. ఎందుకంటే గెలిచిన జట్టు అన్ని ICC టోర్నమెంట్ ట్రోఫీలను కలిగి ఉంటుంది. అలా చేసిన మొదటి జట్టుగా అవతరిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ గొప్ప పోటీ రెండు జట్లకు ఆధిపత్య పోరు. ఈ గ్రేట్ మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల బలం, బలహీనత ఏమిటో తెలుసుకుందాం. టోర్నమెంట్ ఈ సీజన్‌లో …

Read More »

India Vs Bangladesh 1st Test: బంగ్లా బౌలర్ల ముందు.. టీమిండియా బ్యాటర్స్ తడబడుతూ.. నిలబడ్డారు..

India vs Bangladesh 1st test 1st day match Highlights

వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో(India Vs Bangladesh 1st Test) తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ప్రారంభంలో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా(Team India) మధ్యాహ్నం సెషన్ లో పుంజుకుంది. అయితే, సాయంత్రం ఆట ముగిసే సమయానికి, బంగ్లాదేశ్ బౌలర్లు ఛెతేశ్వర్ పుజారా .. అక్షర్ పటేల్‌లను అవుట్ చేసి తిరిగి టీమిండియాకు సవాల్ విసిరారు. ఛటోగ్రామ్‌లో (India Vs Bangladesh 1st Test) బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి …

Read More »

FIFA World Cup 2022: మెస్సీ మేజిక్.. ఆరోసారి అర్జెంటీనా ఫైనల్స్ లో..

FIFA World Cup 2022 Argentina entered into finals and crashed Croatia with 3 Goals

FIFA వరల్డ్ కప్ 2022 మొదటి సెమీ-ఫైనల్‌లో(FIFA World Cup 2022) అర్జెంటీనా క్రొయేషియాను ఓడించి 6వ సారి ఫైనల్‌కు చేరుకుంది. లుసైల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీ-ఫైనల్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. ప్రథమార్థంలో రెండు గోల్స్‌ నమోదుకాగా, ద్వితీయార్థంలో మూడో గోల్‌ వచ్చింది. క్రొయేషియా జట్టు అర్జెంటీనా డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచలేకపోయింది. అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ(Messy) 34వ నిమిషంలో పెనాల్టీ గోల్ చేశాడు. ఆ తర్వాత మెస్సీ సహాయంతో అర్జెంటీనా ఆటగాడు జూలియన్ అల్వారెజ్ 39వ, 69వ నిమిషాల్లో గోల్స్ …

Read More »

India vs Bangladesh Test Series:బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. ఇప్పటివరకూ భారత్ దే పై చేయి! ఒక్క మ్యచూ ఓడిపోలేదు!!

India vs Bangladesh Test Series

India vs Bangladesh Test Series:బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. ఇప్పటివరకూ భారత్ దే పై చేయి! ఒక్క మ్యచూ ఓడిపోలేదు!!

Read More »