Friday , 11 October 2024

Uncategorized

Hathras Tragedy: హత్రాస్‌లో 121 మంది ఎందుకు, ఎలా చనిపోయారు? సిట్ నివేదిక ఏం చెబుతోంది?

Hatras Tragedy

హత్రాస్ ప్రమాదంపై సిట్ తన నివేదికను దాఖలు చేసింది. ఇందులో తొక్కిసలాట నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లే జరిగిందని వివరించారు. స్థానిక అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించకపోవడం కూడా వెలుగులోకి వచ్చింది. అనుమతించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అప్పటికే స్థానిక అధికారులకు సమాచారం ఉందని సిట్ నివేదిక చెబుతోంది.

Read More »

IPL 2024: రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద దెబ్బ.. ఆడమ్స్ జంపా జంప్!

IPL 2024 Jampa Jump

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024కి ముందు, రాజస్థాన్ రాయల్స్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ప్రస్తుత సీజన్ నుండి తప్పుకున్నాడు. ఇతన్ని 1.5 కోట్లకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. క్రిక్‌ఇన్‌ఫో తన నివేదికలో 31 ఏళ్ల జంపా వ్యక్తిగత కారణాల వల్ల లీగ్ ప్రస్తుత సీజన్‌(IPL 2024)కు దూరంగా ఉన్నట్లు పేర్కొంది. ఆడమ్ జంపా స్థానాన్ని రాజస్థాన్ జట్టు ఇంకా ప్రకటించలేదు. ఇండియన్ లీగ్ నుండి అతను వైదొలగినట్లు ప్లేయర్ మేనేజర్ ధృవీకరించారు. అయితే, …

Read More »

World Cup 2023: ఆఫ్ఘన్ పై బంగ్లా విజయం

world cup 2023

World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (హెచ్‌పిసిఎ) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయి బంగ్లాదేశ్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బంగ్లాదేశ్‌ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. World Cup 2023: 157 …

Read More »