Thursday , 28 March 2024

Science & Tech

ISRO Aditya L1: మొదలైన ఇస్రో ఆదిత్యుని సూర్యగ్రహ యాత్ర.. విజయవంతంగా కక్ష్యలో ల్యాండ్..

Isro Aditya L1

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత 10వ రోజు శనివారం అంటే సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 (ISRO Aditya L1)మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. ఆదిత్యుడు సూర్యుని అధ్యయనం చేస్తాడు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ57కి చెందిన ఎక్స్‌ఎల్ వెర్షన్ రాకెట్‌ను ఉపయోగించి దీన్ని ప్రయోగించారు. రాకెట్ ఆదిత్య(ISRO Aditya L1)ను 63 నిమిషాల 19 సెకన్ల తర్వాత 235 x 19500 కి.మీ భూమి కక్ష్యలో విడిచి పెట్టింది. ఇప్పటి …

Read More »