Thursday , 25 April 2024

Health

Miscarriage: మన దేశంలో పది శాతం గర్భిణీలకు గర్భస్రావం జరుగుతోంది.. కారణాలేమిటంటే..

Miscarriage

ప్రపంచంలోని ప్రతి 100 మంది గర్భిణీలలో 10 మంది గర్భస్రావం(Miscarriage) బాధను అనుభవిస్తారు. భారతదేశంలో కూడా దాదాపు 10 శాతం మంది మహిళల తల్లి కావాలనే కల ఈ కారణంగా నెరవేరడం లేదు. మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 23 మిలియన్ల మంది మహిళలు గర్భస్రావానికి గురి అవుతున్నారు. వీరిలో పదేపదే గర్భస్రావాలు జరుగుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. గర్భస్రావం(Miscarriage) మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా కూడా మహిళలు అబార్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. …

Read More »

Benefits of Ghee: నిజంగా నెయ్యి తింటే బరువు పెరుగుతారా? అసలు నెయ్యి వలన ప్రయోజనాలు మీకు తెలుసా?

Benefits of Ghee

స్వచ్ఛమైన నెయ్యి(Benefits of Ghee) లేకుండా మన దేశంలో ఆహారాన్ని ఊహించలేము. విశిష్ట అతిథి రాగానే నెయ్యి వేసి ఆహారాన్ని తయారుచేస్తారు. దేవుడి భోగం సిద్ధం చేయడానికి నెయ్యి ఉపయోగిస్తారు. గర్భం దాల్చిన తర్వాత నెయ్యి లడ్డూలు తినిపిస్తారు. ఎవరికైనా బలహీనత ఉన్నప్పటికీ, పప్పులో నెయ్యి కలిపి తినడం మంచిది అని చెబుతారు. ఇదిలావుండగా, నెయ్యి పేరు వింటేనే భయపడేవాళ్లు కొందరుంటారు. మనం తరచుగా కొంత మంది దగ్గర నుంచి నేను నెయ్యి తినడం జరిగే పని కాదు. నెయ్యి తింటే బరువు పెరిగిపోతాను. …

Read More »

Obesity: దక్షిణాది మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..

భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లోని మహిళల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోంది. కౌన్సిల్ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ అధ్యయనం లో ఈ విషయం స్పష్టమైంది. స్థూలకాయంతో బాధపడుతున్న మహిళల సంఖ్య తమిళనాడులో ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో, ఊబకాయం విభాగంలో అతి తక్కువ సంఖ్యలో మహిళలు ఉన్నారు. 120 జిల్లాలలో మహిళలపై అధ్యయనం ఈ పరిశోధన కోసం, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 4,5 నుంచి డేటా పోల్చి చూశారు. ఈ గణాంకాలు 2019 నుంచి 2021 వరకు ఉన్నాయి. 15 …

Read More »

Cancer Patients: ఏభై ఏళ్లకే జీవితం చాలించేస్తున్నారు.. క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి..

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఏటా దాదాపు 13 లక్షల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంచనా ప్రకారం 5 సంవత్సరాలలో దేశంలో క్యాన్సర్ రోగులు 12% చొప్పున పెరుగుతారని, అయితే చిన్న వయస్సులోనే క్యాన్సర్ బాధితులుగా మారడం అతిపెద్ద సవాలు అని చెప్పవచ్చు. జీవనశైలిలో మార్పులే కారణమా? నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం, మన జీవనశైలి చిన్న వయస్సులోనే క్యాన్సర్‌కు అతిపెద్ద కారణాలలో ఒకటి. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ నుండి వచ్చిన …

Read More »