దేశంలో అత్యధిక వినియోగదారుల ఫిర్యాదులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలపై ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు సగం మంది వినియోగదారుల ఫిర్యాదులు ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యాలను అందించే కంపెనీలపైనే ఉన్నాయి. ఆసక్తికరంగా, ఈ-కామర్స్ కంపెనీలపై ఫిర్యాదులు ఏడాదికేడాది పెరిగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం 48% ఫిర్యాదులు ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించినవి. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) ద్వారా దాఖలైన ఫిర్యాదులలో 48% ఈ-కామర్స్ కంపెనీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆసక్తికరంగా, కోవిడ్‌కు ముందు అంటే 2019 …
Read More »