AP Elections: రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడింది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం(AP Elections). ఏభై కుటుంబాలకో వాలంటీర్. వాళ్ళ మంచీ చెడ్డా చూడడం అనే …
Read More »Tag Archives: AP News
Accident: ట్రైన్ దిగుతుండగా జారిపడి ప్లాట్ ఫారంకి రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన స్టూడెంట్..
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య గ్యాప్‌లో ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థినిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగుతుండగా రైల్వే ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య శశికళ ఇరుక్కుపోయింది. ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె కాలేజీకి వెళ్తూ అన్నవరం నుంచి దువ్వాడకు చేరుకుంది. ప్లాట్‌ఫారమ్‌పైకి దిగుతుండగా, ఆమె జారిపడి, ప్లాట్‌ఫారమ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయి, కాలు మెలితిరిగి ట్రాక్‌లో చిక్కుకుంది. గాయపడిన విద్యార్థి సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. స్టేషన్ అధికారులు వెంటనే …
Read More »ఓహో సీఎం జగన్‌తో ఆర్జీవీ మీటింగ్ అందుకేనా? అబ్బా అంత స్కెచ్ వేసేశారా?
ఇదిగో తోక.. అదిగో పులి.. ఇటువంటి కథనాలకు మన తెలుగురాష్ట్రాల్లో మీడియా బీభత్సం మామూలుగా ఉండదు. నక్కకు నాగలోకానికి ముడిపెట్టడంలో మనకి తిరుగు ఉండదు. ఇదిగో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదోరకమైన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఓ అరగంట పాటు మాట్లాడేసుకున్నారు. ఆ తరువాత జగన్ తన పనికి తాను వెళ్ళిపోయారు. వర్మ మీడియాకు దొరక్కుండా చెక్కేశారు. అంతే.. ఇక మొదలైంది హడావుడి.. వీళ్ళిద్దరూ కలిసారంటే.. ఎవరినో టార్గెట్ చేస్తూ సినిమా తీసేయడానికే అనీ.. కాదు.. కాదు.. జగన్ …
Read More »TTD: వినియోగదారుల కోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానానికి షాక్..భక్తుడికి లక్షల రూపాయలు ఇవ్వాలంటూ
సేలం వినియోగదారుల కోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానానికి షాక్ తగిలింది. టీటీడీ వస్త్రం సేవా టిక్కెట్టును కేటాయించనందున 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. సేవా దర్శనం కోల్పోతామని ఓ భక్తుడిని ఆదేశించింది. సేలంకు చెందిన హరి భాస్కర్ అనే వ్యక్తి టీటీడీ అడ్వాన్స్ బుకింగ్‌లో మెయిల్‌చాట్ వస్త్రం సేవ నుంచి టికెట్ బుక్ చేశాడు. 2020, జూన్ 10న టీటీడీ వస్త్రం టికెట్ జారీ చేసింది . అయితే, కరోనా కారణంగా, ఆర్జితసేవ రద్దు చేశారు. వస్త్ర టిక్కెట్‌కు బదులు బ్రేక్ …
Read More »Vijayawada: విజయవాడలో చికెన్, మటన్ మాఫియా రెచ్చిపోతోంది.. ఏం చేస్తుందంటే..
విజయవాడలో చికెన్, మటన్ మాఫియా రెచ్చిపోతోంది. నిల్వ చేసిన, కుళ్ళిన మాంసం అమ్మకం జోరుగా సాగుతోంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే మాంసం విక్రయాలపై వీఎంసీ వెటర్నరీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీఎంసీ వెటర్నరీ డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే పలు మాంసాహార దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాల్లో కుళ్లిన, నిల్వ ఉన్న మాంసాన్ని వీఎంసీ అధికారులు గుర్తించారు. దుర్గాపురం, మాచవరం, వన్‌టౌన్ మార్కెట్‌లలో చనిపోయిన గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు …
Read More »