కొంతమంది ఎటువంటి డ్రెస్ సింగారించినా అందంగానే ఉంటుంది. అలాంటి వారిలో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఒకరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే శ్రీముఖి తాజాగా చీర కట్టులో మెరిసింది. మబ్బు వన్నెల చీర కట్టి.. ముచ్చటగా..మురిపెంగా చూస్తూ శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. శ్రీముఖి చీరకట్టులోని అందాలను మీరు కూడా చూసి ఆస్వాదించండి.
Read More »Rama V
Super Star Krishna: నటశేఖరుడు మాత్రమే కాదు.. ఆయన అభిమానులూ.. అందరి వారే!
కృష్ణ.. నటశేఖరుడే కాదు.. అందరివాడు కూడా. సినిమా అందులో హీరో అంటే ఉండే అభిజాత్యాలకు ఈ సూపర్ స్టార్ చాలా దూరం. ఎప్పుడూ ఎక్కడా అతి ప్రదర్శన అది సినిమాల్లో కానీ.. నిజ జీవితంలో కానీ కృష్ణ చేయలేదు. నిజానికి కృష్ణ జీవితంలో కూడా హీరో. ఎందుకంటే.. తాను నమ్మిన విధంగా జీవించడం. దానిలో వచ్చే అడ్డంకుల్ని తన బయట వదలకుండా అధిగమించడం. ఎక్కడా తత్తర పాటు లేకుండా జీవన యానం సాగించడం. అందుకే కృష్ణ నిజమైన సూపర్ స్టార్. అభిమానుల్లో కృష్ణ అభిమానులు …
Read More »Super Star Krishna: వినీలాకాశంలో చుక్కల దరికి సూపర్ స్టార్.. నిత్య సాహసికి నివాళి
ఎక్కడ మొదలు పెట్టాలి? ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకున్నపుడు వచ్చే మొదటి ప్రశ్న ఇది.. వెంటనే ఎదో మొదలు పెట్టాలి కనుక మొదలు పెట్టి ఆనక తాపీగా ఆ కథనం పూర్తి చేసేస్తాం. కానీ.. అందరి విషయంలో అలా చేయలేం. ఇప్పుడూ అదే సందిగ్ధం.. ఆయన వెళ్ళిపోయారు. ఎవరూ అందుకోలేని నట శిఖరాలను అందుకున్న నటుడు.. ఎవరికీ తలవంచే పధ్ధతి తెలీని వ్యక్తీ.. ఏటికి ఎదురీది విజయాన్ని అందుకోవాలనే సాహసి.. జీవితం చాలించారు. నట శేఖర్ కృష్ణ ఇక లేరు. ఇన్ని సినిమాల్లో …
Read More »టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌లోకి
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఇప్పుడు సెమీఫైనల్‌లో నవంబర్ 10న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 244. ఈ సమయంలో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో, కేఎల్ రాహుల్ కూడా …
Read More »మీ బుజ్జాయిలకు ఈ ఫుడ్ అసలు ఇవ్వకండి.. ఎందుకంటే..
ఒకవైపు, అమ్మమ్మలు పిల్లలను పెంచడంలో మనకు మెళకువలు నేర్పుతారు, మరోవైపు, వైద్యులు మరికొన్ని సలహాలు ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, గందరగోళానికి గురికావడం సహజం. కానీ ప్రతి తల్లి పిల్లల ఆరోగ్యానికి ఉత్తమమైన ఎంపికను ఎంచుకోవాలని కోరుకుంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు పిల్లల డైట్ చార్ట్ గురించి తరచుగా చెప్పే కొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం.. తేనె- ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే తల్లి పాలు సహజంగా …
Read More »t20 world cup: అదే జరిగితే టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతే! ఎందుకంటే..
ఒక్కోసారి చిన్న జట్లు పెద్ద టీమ్స్ అవకాశాలను కొల్లగోట్టేస్తాయి. ఆ టీమ్స్ తామంత తాము కప్పు గెలిచే అవకాశం ఉండదు కానీ.. కచ్చితంగా ఫైనల్స్ వరకూ వెళుతుంది అనుకున్న టీమ్స్ ను సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టించేస్తాయి. టీమిండియాకు ఇప్పుడు అలాంటి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకో చూద్దాం.. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ ఫలితం తర్వాత సూపర్-12లో గ్రూప్-2 సమీకరణం చాలా మారిపోయింది. ఇప్పుడు గ్రూప్‌లోని 6 జట్లలో 5 …
Read More »Samantha Yashoda Movie:సరోగాసీ మాఫియాపై క్రైం థ్రిల్లర్ యశోద మూవీ.. సమంత ఆదరగొట్టిందిగా
కాకతాళీయమో.. మరోటో కానీ ఈ మధ్య సరోగాసీ నేపధ్యంలో సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇటీవలే నయనతార సరోగాసీ ద్వారా పిల్లలను కన్న విషయంపై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయంగానూ దేశవ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో సిద్ధం అయిన సినిమాలలో కూడా సరోగాసీ నేపధ్యం ఉండడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్నటికి మొన్న స్వాతిముత్యం, కృష్ణ వ్రింద విహారి వంటి సినిమాలు సరోగాసీ నేపధ్యంతో వచ్చాయి. ఇప్పుడు తాజాగా సమంత కూడా సరోగాసీ నేపధ్యంలో ఓ యాక్షన్ మూవీతో ముందుకు వస్తోంది. …
Read More »T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అతి పెద్ద మ్యాచ్.. ఆస్ట్రేలియా నిలిచేనా?
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ 1లో ఈరోజు అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ తర్వాత శ్రీలంకపై అద్భుతంగా పునరాగమనం చేశాడు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోవడమే ఇందుకు కారణం. ఈరోజు ఓడిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవడం చాలా కష్టం. గణాంకాలను పరిశీలిస్తే, ఇప్పటివరకు టీ20లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య …
Read More »Musk Twitter Deal: ట్విట్టర్ మస్క్ చేతికొచ్చిన కొద్ది సేపట్లోనే ఆయన అవుట్! ఇంకేం చేస్తారో?
ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు,టెస్లా కంపెనీ యజమాని ఎలోన్ మస్క్ గురువారం ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. కొన్ని గంటల తర్వాత, CEO పరాగ్ అగర్వాల్‌ను తొలగించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) నెడ్ సెహగల్, లీగల్ అఫైర్స్, పాలసీ చీఫ్ విజయ గద్దెలను కూడా తొలగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నకిలీ ఖాతాల సంఖ్య గురించి తనను,ట్విట్టర్ పెట్టుబడిదారులను వీరు తప్పుదారి పట్టించారని మస్క్ ఆరోపించారు. మీడియా నివేదికల ప్రకారం, పరాగ్ అగర్వాల్, నెడ్ సెహగల్ కంపెనీ శాన్ …
Read More »World Cup: టీమిండియా రికార్డుల మోత.. ఆదరగొడుతున్నారుగా..
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన భారత జట్టు గురువారం నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో మెరుపు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కూడా తమ పేరిట ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించారు. ఏ రికార్డు ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసుకుందాం… భువీ హైయెస్ట్ మెయిడెన్ బౌలర్ భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో తన మొదటి రెండు మెయిడిన్లు వేశాడు. …
Read More »