Friday , 11 October 2024

Tag Archives: Yashoda

Samantha Yashoda Movie:సరోగాసీ మాఫియాపై క్రైం థ్రిల్లర్ యశోద మూవీ.. సమంత ఆదరగొట్టిందిగా

Samantha Yashoda Movie Trailer Review

కాకతాళీయమో.. మరోటో కానీ ఈ మధ్య సరోగాసీ నేపధ్యంలో సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇటీవలే నయనతార సరోగాసీ ద్వారా పిల్లలను కన్న విషయంపై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయంగానూ దేశవ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో సిద్ధం అయిన సినిమాలలో కూడా సరోగాసీ నేపధ్యం ఉండడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్నటికి మొన్న స్వాతిముత్యం, కృష్ణ వ్రింద విహారి వంటి సినిమాలు సరోగాసీ నేపధ్యంతో వచ్చాయి. ఇప్పుడు తాజాగా సమంత కూడా సరోగాసీ నేపధ్యంలో ఓ యాక్షన్ మూవీతో ముందుకు వస్తోంది. …

Read More »