విజయవాడలో చికెన్, మటన్ మాఫియా రెచ్చిపోతోంది. నిల్వ చేసిన, కుళ్ళిన మాంసం అమ్మకం జోరుగా సాగుతోంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే మాంసం విక్రయాలపై వీఎంసీ వెటర్నరీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీఎంసీ వెటర్నరీ డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే పలు మాంసాహార దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాల్లో కుళ్లిన, నిల్వ ఉన్న మాంసాన్ని వీఎంసీ అధికారులు గుర్తించారు. దుర్గాపురం, మాచవరం, వన్‌టౌన్ మార్కెట్‌లలో చనిపోయిన గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు …
Read More »