
Kaikala Satyanarayana:తెలుగు సినిమా మరో లెజండరీ నటుడ్ని కోల్పోయింది
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) ఇక లేరు. తీవ్ర అనారాగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌటారం గ్రామం లో జన్మించిన ఆయన సినిమా నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా …
Kaikala Satyanarayana:తెలుగు సినిమా మరో లెజండరీ నటుడ్ని కోల్పోయింది Read More