భయం అంటే మీకు తెలుసా? (The Exorcist Movie)ఇలా ఎవరైనా అడిగితె ఏం నీకు తెలీదా? అని ఠపీ మని మీరు అడుగుతారు కదా. దానికి అవతలి వారు భయం అనే పదమే నాకు తెలీదు అని బీరాలు పోయారనుకోండి వెంటనే ఈ సినిమా చూపించండి. అప్పుడు భయం అంటే ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. సినిమా చూసి భయపడతారా? అని అనకండి.. భయపడటం మాత్రమె కాదు సినిమా చూసి బయటకు వచ్చి చచ్చిపోయిన వారున్నారు. ఆ సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన …
Read More »Tag Archives: Movie News
Raviteja: ఐదుగురు ముద్దు గుమ్మలతో రావణాసురుడుగా రవితేజ వచ్చేది అప్పుడే..
నటుడు రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసురుడు’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ నామా యొక్క అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ ఎక్కువగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐదుగురు నటీమణులు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్ మరియు పూజా పోండా నటించనున్నారు. నటుడు సుశాంత్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను …
Read More »Chiranjeevi Blood Bank: రక్తదానం చేసిన మెగాస్టార్ అభిమానులకు తెలంగాణ గవర్నర్ తమిళసై చిరు సత్కారం
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి నిజమైన హీరో అనిపించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అంతే కాకుండా నేటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి మార్గంలో ఆయన అభిమానులు కూడా చాలాసార్లు రక్తదానం చేశారు. ఇటీవల, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లు రక్తదానం చేసిన రక్తదాతలు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై నుంచి మైక్రో సెక్యూరిటీ కార్డులను అందుకున్నారు. ఈ కార్డులతో పాటు జీవిత, ప్రమాద బీమా …
Read More »