Thursday , 12 September 2024

Tag Archives: Elections 2024

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

ap elections

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. సువిధ యాప్ ద్వారా సమావేశాలు, ప్రచారాలకు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించారు. చట్ట ప్రకారం అది నేరం. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. నిన్నటి వరకు 46 మందిపై చర్యలు తీసుకున్నారు. కొందరిపై కేసులు కూడా …

Read More »