Friday , 11 October 2024

Tag Archives: Bollywood

Box office: బాక్సాఫీస్ ను అదరగొట్టిన ఆగస్ట్.. ఏడు సినిమాలు వేల కోట్లు.. జైలర్ ఊచకోత!

Box Office

ఆగస్ట్ 2023 ఆదాయాల పరంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైనదిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 7 సినిమాలు (Box office)1926 కోట్లు రాబట్టాయి. గత ఐదేళ్లలో 2019 తప్ప ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద అంత డబ్బుల వర్షం కూరవలేదు. ఆగస్ట్ 10న విడుదలైన రజనీకాంత్ జైలర్ వసూళ్ల పరంగా ముందు వరుసలో నిలిచింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 723 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. సన్నీ డియోల్ గదర్-2 611 కోట్లు వసూలు చేసి రెండవ స్థానంలో ఉంది. కరోనా తర్వాత ఆగస్ట్ …

Read More »

Pathaan Song: పఠాన్ నుంచి మరో పాట.. దీపికా అందాల ఆరబోత.. షారూక్ స్టెప్పుల మోత!

Pathaan Song

ఈ మధ్యకాలంలో విడుదల (Pathaan Song)కు ముందే అత్యంత వివాదాస్పదంగా మారిన సినిమా ఏదైనా ఉందంటే అది షారూఖ్ నటించిన పఠాన్ సినిమానే. ఒక్క పాట విడుదల చేసిన వెంటనే దుమారం రేగింది. ఈ వివాదం ఎంతగా ముదిరిందంటే.. పఠాన్ సినిమాను రిలీజ్ చేయకూడదు అనేంతగా. వివాదానికి కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. సిగ్గులేదు (బే షరం) అంటూ దుస్తులు ఉన్నాయా లేవా అన్నట్టుగా దీపికా వేసిన బికినీ దీనికి కారణం. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మేకర్స్ పఠాన్ సినిమా నుంచి …

Read More »