Friday , 11 October 2024

Tag Archives: BJP

New Parliament: పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు.. ప్రధాని మోడీ భావోద్వేగ ప్రసంగం

new Parliament

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల(New Parliament) తొలిరోజు కార్యకలాపాలు రేపటికి అంటే సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా పడ్డాయి. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ మధ్యాహ్నం 1:15 గంటలకు, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతాయి. మంగళవారం ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వేడుక జరగనుంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. పార్లమెంట్‌లోని(New Parliament) పాత భవనంలో సోమవారం సభా కార్యక్రమాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాత …

Read More »

India story : మరో రాజకీయ రచ్చ.. ఈసారి మన దేశం పేరుపైనే.. దీని వెనుక కథేంటి?

India story

మన దేశంలో (India story)వివాదాలు కొత్త కాదు. అందులోనూ రాజకీయ వివాదాలు. గతంలో సిద్ధాంతాల రాద్ధాంతాలతో రాజకీయాలు నలుగుతూ ఉండేవి. కాలం మారింది.. పద్ధతులూ మారాయి.. రాజకీయ విన్యాసాలూ మారిపోయాయి. ఆధునిక రాజకీయానికి సిద్ధాంతంతో పనిలేదు. అసలు సిద్ధాంతం అనే మాట మర్చిపోయింది నేటి రాజకీయం. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. ఇంతే. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పక్షం ఏ పని చేసినా తప్పు అన్నట్టు యాగీ చేయడం.. అధికారంలోకి రాగానే అదే తప్పును ఒప్పు అంటూ ప్రజల నెత్తిన రుద్దే …

Read More »