వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చనీ, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
Read More »Tag Archives: AndhraPradesh
AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.
Read More »AP Elections: వాలంటీర్లే రాజకీయ వారధులు!
AP Elections: రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడింది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం(AP Elections). ఏభై కుటుంబాలకో వాలంటీర్. వాళ్ళ మంచీ చెడ్డా చూడడం అనే …
Read More »ఓహో సీఎం జగన్‌తో ఆర్జీవీ మీటింగ్ అందుకేనా? అబ్బా అంత స్కెచ్ వేసేశారా?
ఇదిగో తోక.. అదిగో పులి.. ఇటువంటి కథనాలకు మన తెలుగురాష్ట్రాల్లో మీడియా బీభత్సం మామూలుగా ఉండదు. నక్కకు నాగలోకానికి ముడిపెట్టడంలో మనకి తిరుగు ఉండదు. ఇదిగో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదోరకమైన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఓ అరగంట పాటు మాట్లాడేసుకున్నారు. ఆ తరువాత జగన్ తన పనికి తాను వెళ్ళిపోయారు. వర్మ మీడియాకు దొరక్కుండా చెక్కేశారు. అంతే.. ఇక మొదలైంది హడావుడి.. వీళ్ళిద్దరూ కలిసారంటే.. ఎవరినో టార్గెట్ చేస్తూ సినిమా తీసేయడానికే అనీ.. కాదు.. కాదు.. జగన్ …
Read More »