
Accident: ట్రైన్ దిగుతుండగా జారిపడి ప్లాట్ ఫారంకి రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన స్టూడెంట్..
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య గ్యాప్‌లో ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థినిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగుతుండగా రైల్వే ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య శశికళ ఇరుక్కుపోయింది. ఎంసీఏ మొదటి సంవత్సరం …
Accident: ట్రైన్ దిగుతుండగా జారిపడి ప్లాట్ ఫారంకి రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన స్టూడెంట్.. Read More