Friday , 22 November 2024

Tag Archives: Aditya L1

ISRO Aditya L1: మొదలైన ఇస్రో ఆదిత్యుని సూర్యగ్రహ యాత్ర.. విజయవంతంగా కక్ష్యలో ల్యాండ్..

Isro Aditya L1

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత 10వ రోజు శనివారం అంటే సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 (ISRO Aditya L1)మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. ఆదిత్యుడు సూర్యుని అధ్యయనం చేస్తాడు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ57కి చెందిన ఎక్స్‌ఎల్ వెర్షన్ రాకెట్‌ను ఉపయోగించి దీన్ని ప్రయోగించారు. రాకెట్ ఆదిత్య(ISRO Aditya L1)ను 63 నిమిషాల 19 సెకన్ల తర్వాత 235 x 19500 కి.మీ భూమి కక్ష్యలో విడిచి పెట్టింది. ఇప్పటి …

Read More »

ISRO Aditya L1: సూర్యుని పలకరించడానికి ఇస్రో రెడీ.. ఆదిత్య ఎల్1 మిషన్ రెడీ టూ గో..

Aditya L1

ఆదిత్య ఎల్1 మిషన్‌(ISRO Aditya L1)ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో బుధవారం తెలిపింది. వాహనాల అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయి. ఆదిత్య ఎల్1ని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇది దాదాపు 4 నెలల్లో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 అంటే ఎల్1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఆదిత్య (ISRO …

Read More »