Friday , 11 October 2024

Tag Archives: adipurush pre release

Adipurush: మీ జానకి ఇదిగో.. ప్రభాస్ డైలాగ్ మామూలుగా లేదుగా..

Adipurush Prerelease event prabhas and kriti

ఒక ఉత్సవం ముగిసింది. కానీ.. ఆ ఉత్సవం తెచ్చిన ఉత్సాహం మాత్రం ఆగలేదు. వినోదం అంటే ప్రాణం పెట్టె తెలుగు ప్రజలు.. ప్రభాస్ లాంటి హీరో పబ్లిక్ లో మాట్లాడిన మాటలు అంత తొందరగా మర్చిపోలేరుగా. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (adipurush pre release event) గ్రాండ్ గా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులతో మాట్లాడారు. పబ్లిక్ లో మాట్లాడటానికి మొహమాట పడే ప్రభాస్.. అంతా పెద్ద ఈవెంట్ లో.. లక్షల మంది అభిమానుల మధ్యలో …

Read More »

Adipurush: ఆదిపురుష్ గురించి చిరంజీవి అలా అన్నారట.. ప్రభాస్ ఎమోషన్..

Adipurush pre release event Prabhas speech

రామాయణం ఎన్నిసార్లు విన్నా.. చూసినా.. కొత్తగానే కనిపిస్తుంది.. వినిపిస్తుంది. నారాయణుడు నరుడిగా భూమి పై జీవించి.. మనిషి ఎలా ఉండాలనే ధర్మాన్ని ఆచరించి చూపించిన ఇతిహాసమే రామాయణం. రాముని చరిత్రను ఎంతో మంది సినిమాలు తీశారు. టీవీలో సీరియల్ గా ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, ఇది జరిగి తరాలు గడిచిపోయాయి. వేగంగా తరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. రాముని కథ కూడా ఇప్పటికే అనేక రూపాలలో ప్రజల్లో తిరుగాడుతోంది. అయితే, ఇప్పటి తరానికి రామాయణం పూర్తిగా తెలియదు అంటే అతిశయోక్తి …

Read More »

ఆదిపురుష్ టీం అపురూప నిర్ణయం.. శ్రీరామబంటుకు ప్రత్యేకం.. సినిమా చరిత్రలో సంచలనం

Adi Purush Pre Release Visheshalu

రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా దానికి ఒక విశిష్టత ఉంటుంది. శ్రీరామ కథను ఎక్కడ ప్రదర్శించినా ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతికి ప్రతి ఒక్కరూ లోనవడం అత్యంత సహజంగా జరిగిపోతుంది. భారతీయులకు శ్రీరామునితో ఉండే అనుబంధం అటువంటిది. రామయనంతో ఉండే బంధం అలాంటిది. రామాయణం ఎన్ని సార్లు సినిమాగా వచ్చినా అన్నీ సార్లూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ శ్రీరాముని కథామృతం అంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ గా వెండితెర మీద సందడి చేయబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ …

Read More »