Thursday , 16 January 2025
saamajavaragamana OTT Records

Saamajavaragamana OTT: సామజవరగమన రికార్డుల మోత ఇంకా ఆగలేదు.. ఆహా లోనూ అదుర్స్..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ “సమాజవరగమన”. ఈ సినిమాలో రెబా మోనికా హీరోయిన్‌గా నటించింది. కాగా, థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు OTT యాప్ ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం కేవలం 40 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసి అత్యంత వేగవంతమైన రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విడుదలైంది.

#Samajavaragamana Breaking OTT Records on @ahavideoIN and how!
One of the fastest to cloak 100 Million minutes in less than 40 hours.🎖️🎖️🎖️
Are you part of these 100 Million smiles yet?
Go watch now…😊#SamajavaragamanaOnAHA Streaming Now.
▶️ https://t.co/mrNFK3YUwkpic.twitter.com/i7vHIpim8s

Check Also

Zimbabwe Vs India T20

Zimbabwe Vs India T20: ఒక్కరోజే.. టీమిండియా గేర్ మార్చింది.. జింబాబ్వే గిలగిల లాడింది! అదరగొట్టిన భారత్ కుర్రాళ్లు !

Zimbabwe Vs India T20: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆదివారం భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.

Pawan Kalyan

Pawan Kalyan: వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చనీ, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

ap telangana cms meet

AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *