IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తొలి విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో బుధవారం జరిగిన 8వ మ్యాచ్‌లో ఆ జట్టు 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ (ఎంఐ)ని ఓడించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసినా లక్ష్యానికి …
Read More »News
AP Elections: వాలంటీర్లే రాజకీయ వారధులు!
AP Elections: రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడింది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం(AP Elections). ఏభై కుటుంబాలకో వాలంటీర్. వాళ్ళ మంచీ చెడ్డా చూడడం అనే …
Read More »IPL 2024: టోర్నీలో తొలిగెలుపు కోసం ఆ రెండు టీములు.. హైదరాబాద్ లో బోణీ ఎవరిదో!
IPL 2024: ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:00 గంటలకు టాస్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఈ రెండు టీములు తామాడిన మొదటి మ్యాచ్ లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. SRH కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓడిపోయింది. MI గుజరాత్ టైటాన్స్ (GT) …
Read More »IPL 2024: ఐదు సార్లు ఛాంపియన్.. తొలి మ్యాచ్ లో 12 సార్లు ఓటమి! ముంబై తీరిదే!
IPL 2024: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి ఆ జట్టు 2022 చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2012 తర్వాత నుంచి టోర్నీలో తొలి మ్యాచ్‌లో విజయం కోసం ముంబై ఎదురుచూస్తోంది. చివరిసారిగా టోర్నీలో తన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది ముంబై. PL 2024: ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన …
Read More »IPL 2024: ఐపీఎల్ ప్రారంభ వేడుక ఎలా ఉంటుందంటే..
IPL 2024 సీజన్ 17 సమీపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ముందుగా అద్భుతంగ ప్రారంభోత్సవ వేడుక ఉండబోతోంది. IPL 2024 ప్రారంభ వేడుక IPL 2024 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ వేడుకను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నారు. సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్ల మధ్య సీజన్‌లో తొలి మ్యాచ్ …
Read More »AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి
AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. సువిధ యాప్ ద్వారా సమావేశాలు, ప్రచారాలకు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించారు. చట్ట ప్రకారం అది నేరం. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. నిన్నటి వరకు 46 మందిపై చర్యలు తీసుకున్నారు. కొందరిపై కేసులు కూడా …
Read More »world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..
ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ రికార్డులకు వేదికగా మారిపోతోంది. సైలెంట్ గా వచ్చి సునామీ సృష్టించేది ఒకరు.. హడావుడి సృష్టించి అక్కడ బోర్లా పడేది మరొకరు.. ఇది క్రికెట్ లో సర్వసాధారణ విషయం. అయితే, వరల్డ్ కప్ దగ్గరకు వచ్చేసరికి చాలా మారిపోతాయి. కొడతారు అనుకున్నవారు బ్యాట్ ఎత్తేస్తారు.. తీస్తారు అనుకున్నవారు బంతిని తిప్పలేక తికమక పడతారు. అయితే, సాధారణంగా ప్రపంచ కప్ మ్యాచ్ లు చాలా …
Read More »World Cup 2023: ఆఫ్ఘన్ పై బంగ్లా విజయం
World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (హెచ్‌పిసిఎ) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయి బంగ్లాదేశ్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. World Cup 2023: 157 …
Read More »Israel vs Hamas: ఇజ్రాయెల్ లో దాడులు.. ప్రతి దాడులు..
దాడులు.. ప్రతి దాడులతో ఇజ్రాయెల్ – Israel vs Hamas అట్టుడుకుతోంది. ఈరోజు అంటే అక్టోబర్ 07 ఉదయం హమాస్ 5 వేల రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 40 మంది ఇజ్రాయెల్ పౌరలు మరణించగా.. 750 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోని 17 సైనిక గ్రూపులు.. 4 సైనిక ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 198 మంది పాలస్తీనియన్లు మరణించగా, 1600 మందికి పైగా గాయపడ్డారు. అల్జజీరా ప్రకారం, 1000 మందికి పైగా పాలస్తీనియన్లు …
Read More »World Cup 2023: పాకిస్తాన్ గెలిచింది.. నెదర్లాండ్స్ ఆకట్టుకుంది..
ముందుగా అనుకున్న ఫలితమే. అద్భుతం ఏమీ జరగలేదు. కానీ, పాకిస్తాన్ మొదటి సారిగా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ భారత్ లో గెలిచింది. వరల్డ్ కప్ 2023 World Cup 2023 లో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకోగలిగింది పాకిస్తాన్. నెదర్లాండ్స్ జట్టు కూడా తన అనుభవానికి తగిన పోరాటాన్ని ప్రదర్శించింది. వన్డే ప్రపంచకప్ World Cup 2023లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో …
Read More »