Wednesday , 15 January 2025

Tag Archives: world cup cricket 2023

World Cup 2023: ఆఫ్ఘన్ పై బంగ్లా విజయం

world cup 2023

World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (హెచ్‌పిసిఎ) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయి బంగ్లాదేశ్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బంగ్లాదేశ్‌ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. World Cup 2023: 157 …

Read More »

World Cup 2023: పాకిస్తాన్ గెలిచింది.. నెదర్లాండ్స్ ఆకట్టుకుంది..

world cup 2023 Pakistan vs Netherlands

ముందుగా అనుకున్న ఫలితమే. అద్భుతం ఏమీ జరగలేదు. కానీ, పాకిస్తాన్ మొదటి సారిగా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ భారత్ లో గెలిచింది. వరల్డ్ కప్ 2023 World Cup 2023 లో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకోగలిగింది పాకిస్తాన్. నెదర్లాండ్స్ జట్టు కూడా తన అనుభవానికి తగిన పోరాటాన్ని ప్రదర్శించింది. వన్డే ప్రపంచకప్‌ World Cup 2023లో  నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో …

Read More »

World cup cricket 2023 schedule: పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్.. షెడ్యూల్ ఇదే..

world cup cricket 2023 schedule

పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించ బోతున్నారు. ఈ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్(world cup cricket 2023 schedule) విడుదలైంది. మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జే షా, శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాల్గొన్నారు. ముఖ్యమైన మూడూ అహ్మదాబాద్ లోనే.. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో 46 రోజుల పాటు జరిగే క్రికెట్ సంగ్రామం మొదలవుతుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్ స్టేడియంలో(world …

Read More »