కృష్ణ.. నటశేఖరుడే కాదు.. అందరివాడు కూడా. సినిమా అందులో హీరో అంటే ఉండే అభిజాత్యాలకు ఈ సూపర్ స్టార్ చాలా దూరం. ఎప్పుడూ ఎక్కడా అతి ప్రదర్శన అది సినిమాల్లో కానీ.. నిజ జీవితంలో కానీ కృష్ణ చేయలేదు. నిజానికి కృష్ణ జీవితంలో కూడా హీరో. ఎందుకంటే.. తాను నమ్మిన విధంగా జీవించడం. దానిలో వచ్చే అడ్డంకుల్ని తన బయట వదలకుండా అధిగమించడం. ఎక్కడా తత్తర పాటు లేకుండా జీవన యానం సాగించడం. అందుకే కృష్ణ నిజమైన సూపర్ స్టార్. అభిమానుల్లో కృష్ణ అభిమానులు …
Read More »