Friday , 13 September 2024

Tag Archives: Team Indai

Team India: భారత్ ప్రపంచ కప్ గెలుస్తుంది.. ఎందుకంటే..

Team India

మిషన్‌ వన్డే ప్రపంచకప్‌ పోటీలకు కు టీమిండియా(Team India) సిద్ధమైంది. ఆసియా కప్‌ను గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత్ రెడీగా ఉందని టీమిండియా మిగిలిన జట్లకు సూచించింది. ఈ టోర్నీలో, చాలా కాలంగా జట్టును కలవరపెడుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టయింది. టాప్ ఆర్డర్ ఫామ్‌లోకి వచ్చింది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా నంబర్-4 – మిడిల్ ఆర్డర్ స్థానంలో సిద్ధంగా ఉన్నారు. పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో కూడా బౌలర్లు వికెట్లు తీస్తున్నారు. నాకౌట్‌లో …

Read More »