Friday , 13 September 2024

Tag Archives: Sreemukhi

Sreemukhi: అచ్చమైన తెలుగింటి పిల్లలా చీరకట్టులో శ్రీముఖి హొయలు చూడాల్సిందే!

Srimukhi Latest Pics

కొంతమంది ఎటువంటి డ్రెస్ సింగారించినా అందంగానే ఉంటుంది. అలాంటి వారిలో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఒకరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే శ్రీముఖి తాజాగా చీర కట్టులో మెరిసింది. మబ్బు వన్నెల చీర కట్టి.. ముచ్చటగా..మురిపెంగా చూస్తూ శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. శ్రీముఖి చీరకట్టులోని అందాలను మీరు కూడా చూసి ఆస్వాదించండి.    

Read More »