Friday , 11 October 2024

Tag Archives: sports news in Telegu

Virat Kohli: సోషల్ మీడియాలో తిరుగులేని క్రికెటర్ గా కోహ్లీ..

విరాట్ కోహ్లీ(Virat Kohli )కి ట్విట్టర్‌లో 50 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ అతనే. ఏ క్రికెటర్‌కు కూడా ఇంత మంది ఫాలోవర్లు లేరు. ఈ విషయంలో కోహ్లి ఇప్పటికే సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టేశాడు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో సచిన్‌ను 37 మిలియన్ల (37.8 మిలియన్) వినియోగదారులు అనుసరిస్తున్నారు. ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న ఆటగాళ్లలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్టియానో ​​రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. అతనిని 100 మిలియన్ (103.4 …

Read More »