Friday , 11 October 2024

Tag Archives: Rohit Sharma

World Cup: టీమిండియా రికార్డుల మోత.. ఆదరగొడుతున్నారుగా..

T20 world cup Team India Records

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన భారత జట్టు గురువారం నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో మెరుపు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కూడా తమ పేరిట ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించారు. ఏ రికార్డు ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసుకుందాం… భువీ హైయెస్ట్ మెయిడెన్ బౌలర్ భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో తన మొదటి రెండు మెయిడిన్లు వేశాడు. …

Read More »