Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.
Read More »Tag Archives: National News
New Parliament: పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు.. ప్రధాని మోడీ భావోద్వేగ ప్రసంగం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల(New Parliament) తొలిరోజు కార్యకలాపాలు రేపటికి అంటే సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా పడ్డాయి. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ మధ్యాహ్నం 1:15 గంటలకు, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతాయి. మంగళవారం ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వేడుక జరగనుంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. పార్లమెంట్‌లోని(New Parliament) పాత భవనంలో సోమవారం సభా కార్యక్రమాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాత …
Read More »Ayodhya Rama Mandira: శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు.. అప్పటికల్లా విగ్రహ ప్రతిష్ట
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 50 శాతం పైగా పనులు పూర్తి అయినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 2023 నాటికి గర్భగుడి, మొదటి అంతస్తును సిద్ధం చేస్తామని జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం తెలియజేసింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, జనవరి 2024 నాటికి, రాంలాలా విగ్రహాల ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ప్రధాన ఆలయం 350 నుండి 250 అడుగులు ఉంటుందని చంపత్ రాయ్ చెప్పారు. …
Read More »