Friday , 13 September 2024

Tag Archives: Mega Fans

Chiranjeevi Blood Bank: రక్తదానం చేసిన మెగాస్టార్ అభిమానులకు తెలంగాణ గవర్నర్ తమిళసై చిరు సత్కారం

Telangana Governor Tamil Sai praises Mega Star Chiranjeevi for his Blood Bank

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి నిజమైన హీరో అనిపించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అంతే కాకుండా నేటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి మార్గంలో ఆయన అభిమానులు కూడా చాలాసార్లు రక్తదానం చేశారు. ఇటీవల, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లు రక్తదానం చేసిన రక్తదాతలు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై నుంచి మైక్రో సెక్యూరిటీ కార్డులను అందుకున్నారు. ఈ కార్డులతో పాటు జీవిత, ప్రమాద బీమా …

Read More »