Saturday , 27 July 2024

Tag Archives: Lates Movies

Laatti Review: కథతో సంబంధం లేకుండా యాక్షన్ చాలు అనుకుంటే ‘లాఠీ’ చూసేయవచ్చు!

Laatti Review

విశాల్ తమిళంలో సినిమాలు(Laatti Review) చేసినా తెలుగు వాడిగా తెలుగులోనూ ఆ సినిమాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. విశాల్ సినిమా అంటేనే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకూ విశాల్ తమిళంలో చేసిన సినిమాలు అన్నీ తెలుగులోకి వచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విశాల్ నటించిన సినిమా తెలుగులోనూ విడుదల అవుతుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపధ్యంలో తాజాగా లాఠీ(Laatti Review) పేరుతో కొత్త సినిమాతో విశాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మళ్ళీ …

Read More »