టీ20 ప్రపంచకప్ 2022లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమ్ ఇండియా నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌పై కన్నేసింది. ఈరోజు ఇరు జట్ల మధ్య సిడ్నీలో భారత కాలమానం ప్రకారం 12.30కి మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్‌కు వెళ్లేందుకు టీమ్‌ఇండియా ఇక్కడ భారీ తేడాతో గెలవాలని కోరుకుంటోంది. సిడ్నీ వాతావరణ సమాచారం ప్రకారం వర్షం పడే సూచన కేవలం 10% మాత్రమే. ఈ అప్‌డేట్ బుధవారం సాయంత్రం విడుదలైంది. మంగళవారం విడుదల చేసిన సూచనల్లో 40 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రత …
Read More »