ఆసియా కప్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా లాభపడ్డాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 14 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన వనీందు హసరంగ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో …
Read More »