టీవీ కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన హైపర్ ఆది(Hyper Aadi Marriage)రానురాను అదే షోలో క్రూ లీడర్ స్థాయికి ఎదిగాడు. ఆపై తిరుగులేని పంచులతో మంచి హాస్యరచయితగా పేరు తెచ్చుకున్నాడు. తనకు వచ్చిన పాపులారిటీతో ఎన్నో షోలు చేస్తూ బిజీ అయిపోయాడు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేక అభిమానులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. బుల్లితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం ‘సార్’లోనూ ఆది మెప్పించాడు. ఇటీవల ఆయన పెళ్లి చేసుకుని …
Read More »