మన దేశం(G20 Summit) పేరుపై జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత ఆర్టికల్ లో మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మన దేశాన్ని ఇండియా అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? ఈ పేరు ఎక్కడ నుంచి వచ్చింది అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఇండియా అనే పేరు ఎలా వచ్చింది? ఇండియా అనే పేరు క్రీస్తు పూర్వం300 ప్రాంతంలో వచ్చింది. సింధు నది కారణంగా ఈ పేరు(G20 Summit) వచ్చింది. …
Read More »