
FIFA World Cup 2022: మెస్సీ మేజిక్.. ఆరోసారి అర్జెంటీనా ఫైనల్స్ లో..
FIFA వరల్డ్ కప్ 2022 మొదటి సెమీ-ఫైనల్‌లో(FIFA World Cup 2022) అర్జెంటీనా క్రొయేషియాను ఓడించి 6వ సారి ఫైనల్‌కు చేరుకుంది. లుసైల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీ-ఫైనల్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. ప్రథమార్థంలో రెండు గోల్స్ నమోదుకాగా, ద్వితీయార్థంలో …
FIFA World Cup 2022: మెస్సీ మేజిక్.. ఆరోసారి అర్జెంటీనా ఫైనల్స్ లో.. Read More