ప్రపంచంలోని ప్రతి 100 మంది గర్భిణీలలో 10 మంది గర్భస్రావం(Miscarriage) బాధను అనుభవిస్తారు. భారతదేశంలో కూడా దాదాపు 10 శాతం మంది మహిళల తల్లి కావాలనే కల ఈ కారణంగా నెరవేరడం లేదు. మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 23 మిలియన్ల మంది మహిళలు గర్భస్రావానికి గురి అవుతున్నారు. వీరిలో పదేపదే గర్భస్రావాలు జరుగుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. గర్భస్రావం(Miscarriage) మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా కూడా మహిళలు అబార్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. …
Read More »