Friday , 19 April 2024

Tag Archives: England

World Cup 2023: ఇది కదా వరల్డ్ కప్ ఆట అంటే.. ఇదే కదా సరైన ప్రతీకారం అంటే.. కివీస్ రికార్డ్ విజయం

World Cup 2023

ఏమన్నా ఆటనా అది.. కసి.. కసిగా.. మళ్ళీ దొరకరు అన్నట్టుగా వచ్చిన బౌలర్ కి వచ్చినట్టు చుక్కలు చూపిస్తూ.. ప్రతి బాల్ కీ ప్రపంచ కప్-World Cup 2023 స్థాయి షాట్ తో సమాధానం చెబుతూ.. అప్పుడెప్పుడో ఫైనల్స్ ఓడించినందుకు ఇప్పుడు చుక్కలు చూపిస్తూ.. తిరుగులేని అసలు సిసలైన ప్రపంచ స్థాయి ఆటతో ఇంగ్లాండ్ ని ఖంగు తినిపించింది న్యూజిలాండ్ జట్టు. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్.. సూపర్ హిట్.. ఇంకా చెప్పాలంటే కివీస్ తమ ఆటతీరుతో అన్నీ టీమ్స్ కి పెద్ద సవాల్ …

Read More »

T20 World Cup: వరల్డ్ కప్ లో సంచలనం.. ఇంగ్లండ్ పై ఐర్లాండ్ ఘన విజయం

Ireland win on England

కెప్టెన్ – ఓపెనర్ ఆండీ బల్బిర్నీ (62) అద్భుత అర్ధ సెంచరీతో పాటు బౌలర్ల చక్కటి ప్రదర్శనతో క్వాలిఫయర్ ఐర్లాండ్ ఐసిసి టి20 ప్రపంచకప్‌లో బుధవారం  వర్షంతో నిలిచిపోయిన సూపర్-12 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్‌ను ఐదు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకే సవాలు విసిరింది. లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఐదు …

Read More »