టీఆర్ఎస్ ఎల్పీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో విజయం మనదే అంటూ కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు అనుకూలంగానే ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. గతంలో కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ గ్రామ సంచాలకులుగా ఎమ్మెల్యేను నియమిస్తానని కేసీఆర్ తెలిపారు. దళిత బందు నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయాలని, పార్టీ పటిష్టతపై కూడా దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. నియోజక …
Read More »