ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 50 శాతం పైగా పనులు పూర్తి అయినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 2023 నాటికి గర్భగుడి, మొదటి అంతస్తును సిద్ధం చేస్తామని జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం తెలియజేసింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, జనవరి 2024 నాటికి, రాంలాలా విగ్రహాల ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ప్రధాన ఆలయం 350 నుండి 250 అడుగులు ఉంటుందని చంపత్ రాయ్ చెప్పారు. …
Read More »