ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ 4 దశలో భాగంగా పాత ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లీ 44 బంతుల్లో 60 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మీ స్కోర్‌లో 4 …
Read More »