రేపు అంటే కార్తీక పూర్ణిమ , నవంబర్ 8 నాడు సాయంత్రం 4.23 నుంఛి అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. దేశంలోని తూర్పు భాగం కాకుండా, ఇతర నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది, ఇది సాయంత్రం 6.19 గంటలకు ముగుస్తుంది. దీని తరువాత, పెనుంబ్రల్ చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 7.26 వరకు ఉంటుంది. జ్యోతిష్కులు చెబుతున్న దాని ప్రకారం, 2022 కంటే ముందు, 2012 లో అంతకు ముందు 1994 లో సూర్య, చంద్ర గ్రహణం రెండూ ఒకే నెలలో ఏర్పడ్డాయి. 2012లో, …
Read More »