తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More »visheshalu
Zimbabwe Vs India T20: ఒక్కరోజే.. టీమిండియా గేర్ మార్చింది.. జింబాబ్వే గిలగిల లాడింది! అదరగొట్టిన భారత్ కుర్రాళ్లు !
Zimbabwe Vs India T20: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆదివారం భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.
Read More »Pawan Kalyan: వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చనీ, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
Read More »AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.
Read More »Zimbabwe vs India T20: జింబాబ్వే పై బ్యాటులెత్తేసిన కుర్ర టీమిండియా!మొదటి T20 లో భారత్ ఘోర ఓటమి!!
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత యువ జట్టు 13 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. జింబాబ్వే ఇచ్చిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటానికి బరిలో దిగిన టీమిండియా 20వ ఓవర్ 5వ బంతికి అన్ని వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Read More »Hathras Tragedy: హత్రాస్‌లో 121 మంది ఎందుకు, ఎలా చనిపోయారు? సిట్ నివేదిక ఏం చెబుతోంది?
హత్రాస్ ప్రమాదంపై సిట్ తన నివేదికను దాఖలు చేసింది. ఇందులో తొక్కిసలాట నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లే జరిగిందని వివరించారు. స్థానిక అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించకపోవడం కూడా వెలుగులోకి వచ్చింది. అనుమతించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అప్పటికే స్థానిక అధికారులకు సమాచారం ఉందని సిట్ నివేదిక చెబుతోంది.
Read More »Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!
Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.
Read More »India vs Zimbabwe T20: టీమిండియా-జింబాబ్వే టీ20 సిరీస్ ఈరోజే ప్రారంభం
భారత్-జింబాబ్వే (భారత్ వర్సెస్ జింబాబ్వే) మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Read More »Euro Cup 2024: యూరో కప్ లో సెమీస్ కు ఫ్రాన్స్.. రోనాల్డో కల తీరలేదు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ (యూరో కప్ 2024) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించింది . ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు చేరుకోగా, క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హాంబర్గ్‌లోని వోక్స్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు సాగింది.
Read More »Summer Effect: ఏప్రిల్ లో వేడి సెగలకు కారణం ఏమిటో తెలుసా?
ఏప్రిల్, మే ప్రధాన వేసవి నెలలు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. హైదరాబాద్ లో 35-36 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి.
Read More »