చెంగు చాటున చీరకట్టులో అందాలు ఒలక పోస్తున్న ఈమె ఎవరో గుర్తుపట్టారా?  అవును శ్రీముఖి..  మోడ్రన్ డ్రస్సుల్లో మెరిసిపోతూ.. మురిపించే ముద్దుగుమ్మలు చీరకట్టులో హొయలు పోతే ఎలా ఉంటుందో చూడండి.

మెరూన్ శారీలో మెరుపులు మెరిపిస్తూ instagram లో ఇలా ప్రత్యక్షం అయింది శ్రీ ముఖి 

చీరకట్టులోనూ సొగసులు ఆరబోస్తూన్న పూజా హెగ్డే 

చీర కట్టు కూడా సిగ్గు పడేంత క్యూట్ గా instagram లో మెరిసిన పూజా హెగ్డే 

మోడ్రన్ డ్రస్సుల్లో  రచ్చ రచ్చ చేసే దీప్తి.. చీర సింగారించింది

చీరకట్టులో మెరిసిపోతూ  instagram లో మురిసిపోతోంది దీప్తీ సునయన