Tuesday , 12 November 2024

Tag Archives: Palestine

Israel vs Hamas: ఇజ్రాయెల్ లో దాడులు.. ప్రతి దాడులు..

Isreal vs Hamas

దాడులు.. ప్రతి దాడులతో ఇజ్రాయెల్ – Israel vs Hamas అట్టుడుకుతోంది. ఈరోజు అంటే అక్టోబర్ 07 ఉదయం హమాస్ 5 వేల రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 40 మంది ఇజ్రాయెల్ పౌరలు మరణించగా.. 750 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోని 17 సైనిక గ్రూపులు.. 4 సైనిక ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 198 మంది పాలస్తీనియన్లు మరణించగా, 1600 మందికి పైగా గాయపడ్డారు. అల్జజీరా ప్రకారం, 1000 మందికి పైగా పాలస్తీనియన్లు …

Read More »