Friday , 13 September 2024

Tag Archives: KCR

CM KCR: ప్రగతి భవన్ లో ఘనంగా వినాయకచవితి వేడుకలు

cm KCR Vinayaka Puja

గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. విఘ్నేశ్వరుడు …

Read More »

Munugodu By Election: బీజేపీకి అంత సీన్ లేదు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం మనదే

టీఆర్ఎస్ ఎల్పీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో విజయం మనదే అంటూ  కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు అనుకూలంగానే ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. గతంలో కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ గ్రామ సంచాలకులుగా ఎమ్మెల్యేను నియమిస్తానని కేసీఆర్ తెలిపారు. దళిత బందు నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయాలని, పార్టీ పటిష్టతపై కూడా దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. నియోజక …

Read More »