Thursday , 12 December 2024

Tag Archives: Family

వర్క్ హాలిక్ కావడం మంచిదే.. కానీ కుటుంబ బాధ్యతలకు.. ఉద్యోగానికీ మధ్య గీత తెల్సుకోండి

‘సతీష్, మాకు ఆలస్యం అవుతోంది, నీ పని ఎప్పటికి పూర్తి చేస్తావు?’ కావ్య చాలా సేపు నుంచి తయారై కూచుని ఉంది. ఈ జంట ఫ్యామిలీ ఫంక్షన్‌కి హాజరు కావాల్సి ఉంది కానీ సతీష్ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కూడా బిజీగా ఉన్నాడు. గంటసేపు వేచి చూసినా కావ్యకు తన భర్త బయటకు వెళ్ళడానికి తాయారు కాలేకపోవడం చికాకు తెప్పించింది. దీనిపై ఇరువురి మధ్య చాలా చర్చలు జరిగాయి. ఈ సమస్య కేవలం సతీష్‌కే కాదు అతనిలాంటి చాలా మందికి ఉంది. వర్క్‌, …

Read More »