తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం చల్లని కబురు.. మూడురోజులు వానలే వానలు..

వానాకాలంలో భానుడి ప్రతాపంతో  అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు.  రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రా, యానాం, రాయలసీమ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జల్లులు: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు వర్షాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జల్లులు: రానున్న రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రా, యానాం, రాయలసీమ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.